కొర్రపాటి పట్టాభిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
పట్టాభి రామయ్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ‘[[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|కమ్యూనిస్ట్ పార్టీ]]’ కి ప్రాతినిధ్యం వహించాడు. 1954 లో పార్టీకి రాజీనామా చేసి సోషలిస్టు పార్టీ నిర్వహిస్తున్న నవశక్తి వార్తాపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా ఉపవాసం ఉన్న ఏకైక ఆంధ్ర నాయకుడు ఆయన.
<br />
 
== ప్రత్యేక తెలంగాణ పోరాటం ==
తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే అయిన కొరపాటి పట్టాభి రామయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 1969 మార్చి 4న రాష్ట్ర అసెంబ్లీ ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆత్మహత్యాయత్నం కేసులో మార్చి 12 న అతనిని అరెస్టు చేసి [[ఉస్మానియా జనరల్ హాస్పిటల్|ఉస్మానియా ఆసుపత్రి]]<nowiki/>లో చేర్చారు. 1939 మార్చి 16 న నిరాహార దీక్ష ఉపసంహరించుకోవలసి వచ్చింది.
 
తన నిరాహార దీక్ష ప్రారంభించే ముందు, ‘ఎందుకు తెలంగాణ రాష్ట్రం’ అనే బ్రోచర్‌ను ముద్రించి ప్రచురించాడు. దీనిలో అతను రాష్ట్రంలోని ఆంధ్ర నాయకుల పాలనను బ్రిటిషర్లు, నిజాంల సామ్రాజ్యవాద పాలనతో పోల్చాడు. అతను ఆంధ్ర నాయకులను దుర్యోధనుని అనుచరులుగా పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిన అవసరాన్ని కూడా వివరించాడు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/1969-agitation-eegalapenta-incident|title=1969 agitation: Eegalapenta incident|last=Reddy|first=AuthorDeepika|website=Telangana Today|language=en-US|access-date=2020-06-16}}</ref>
 
== మూలాలు ==