కొర్రపాటి పట్టాభిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== ప్రత్యేక తెలంగాణ పోరాటం ==
తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే అయిన కొరపాటి పట్టాభి రామయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 1969 మార్చి 4న రాష్ట్ర అసెంబ్లీ ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆత్మహత్యాయత్నంఇదే కేసులోసందర్భంలో మార్చిసికింద్రాబాద్ 12నుంచి ప్రారంభమైన అతనిని అరెస్టు చేసిఊరేగింపుకు [[ఉస్మానియాగౌతు జనరల్ హాస్పిటల్లచ్చన్న|ఉస్మానియాసర్దార్ ఆసుపత్రిగౌతులచ్చన్న]]<nowiki/>లో చేర్చారు.నాయకత్వం 1939వహించి మార్చిఉద్యకారులకు 16బాసటగా నిలిచాడు.<ref>{{Cite నిరాహారweb|url=https://hridayam.wordpress.com/2010/08/31/kaavadi-kundalu/|title=‘అన్నదమ్ముల్లా దీక్షవిడిపోదాం.. ఉపసంహరించుకోవలసిఆత్మీయుల్లా వచ్చిందికలిసుందాం’|date=2010-08-31|website=గుండె చప్పుడు...|language=te|access-date=2020-06-16}}</ref>
 
ఆత్మహత్యాయత్నం కేసులో మార్చి 12 న పట్టాభిరామయ్యను అరెస్టు చేసి [[ఉస్మానియా జనరల్ హాస్పిటల్|ఉస్మానియా ఆసుపత్రి]]<nowiki/>లో చేర్చారు. 1939 మార్చి 16 న నిరాహార దీక్ష ఉపసంహరించుకోవలసి వచ్చింది.
 
తన నిరాహార దీక్ష ప్రారంభించే ముందు, ‘ఎందుకు తెలంగాణ రాష్ట్రం’ అనే బ్రోచర్‌ను ముద్రించి ప్రచురించాడు. దీనిలో అతను రాష్ట్రంలోని ఆంధ్ర నాయకుల పాలనను బ్రిటిషర్లు, నిజాంల సామ్రాజ్యవాద పాలనతో పోల్చాడు. అతను ఆంధ్ర నాయకులను దుర్యోధనుని అనుచరులుగా పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిన అవసరాన్ని కూడా వివరించాడు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/1969-agitation-eegalapenta-incident|title=1969 agitation: Eegalapenta incident|last=Reddy|first=AuthorDeepika|website=Telangana Today|language=en-US|access-date=2020-06-16}}</ref>