గంగుల ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
| source =[http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/3582.htm వెబ్‌సైట్]
}}
'''గంగుల ప్రతాపరెడ్డి''' (జ.1950 జూలై 1) [[కర్నూలు జిల్లా]] చెందిన రాజకీయ నాయకుడు. అతను 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా [[నంద్యాల లోకసభ నియోజకవర్గం]] నుంచి,, 2004 ఎన్నికలలో [[ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.
 
తాను గెలుపొందిన 1991లోనే [[పి.వి.నరసింహారావు]]కి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన [[లోక్‌సభ]] సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=zs2wAAAAIAAJ|title=Economic and Political Weekly|publisher=Sameeksha Trust|year=1991|page=2610|accessdate=1 February 2019}}</ref><ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/gangula-pratap-joins-telugu-desam-party/articleshow/60089670.cms|title=Gangula Pratap joins Telugu Desam Party|date=16 August 2017|work=Gopi Dara|publisher=[[The Times of India]]|accessdate=1 February 2019}}</ref><ref>{{cite web|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/180817/ysrc-glad-as-gangula-pratap-reddy-joins-telugu-desam.html|title=YSRC glad as Gangula Pratap Reddy joins Telugu Desam|date=18 August 2017|publisher=Deccan Chronicle|accessdate=1 February 2019}}</ref>
 
== జీవిత విశేషాలు ==
అతను 1950 జూలై 1న కర్నూలు జిల్లాలోని యరగుడిదిన్నె గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గంగుల తిమ్మారెడ్డి 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి [[స్వతంత్రం|స్వతంత్ర]] అభ్యర్థిగా విజయం సాధించాడు. అతను హైదరాబాదులోని న్యూసైన్స్ కళాశాలలో బి.యస్సీ చదివాడు.<ref>{{Cite web|url=https://entranceindia.com/election-and-politics/shri-gangula-prathap-reddy-member-of-parliament-mp-from-nandyal-andhra-pradesh-biodata/|title=Shri Gangula Prathap Reddy MP biodata Nandyal {{!}} ENTRANCEINDIA|language=en-US|access-date=2020-06-17}}</ref> అతను 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా [[నంద్యాల లోకసభ నియోజకవర్గం]] నుంచి,, 2004 ఎన్నికలలో [[ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.
 
తాను గెలుపొందిన 1991లోనే [[పి.వి.నరసింహారావు]]కి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన [[లోక్‌సభ]] సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=zs2wAAAAIAAJ|title=Economic and Political Weekly|publisher=Sameeksha Trust|year=1991|page=2610|accessdate=1 February 2019}}</ref><ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/gangula-pratap-joins-telugu-desam-party/articleshow/60089670.cms|title=Gangula Pratap joins Telugu Desam Party|date=16 August 2017|work=Gopi Dara|publisher=[[The Times of India]]|accessdate=1 February 2019}}</ref><ref>{{cite web|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/180817/ysrc-glad-as-gangula-pratap-reddy-joins-telugu-desam.html|title=YSRC glad as Gangula Pratap Reddy joins Telugu Desam|date=18 August 2017|publisher=Deccan Chronicle|accessdate=1 February 2019}}</ref>
== వ్యక్తిగత జీవితం ==
అతను 1975 ఫిబ్రవరి 27న చంద్రలేఖను వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె.
"https://te.wikipedia.org/wiki/గంగుల_ప్రతాపరెడ్డి" నుండి వెలికితీశారు