హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| map_state =
}}
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు  దక్షిణ  భారతదేశ చివరన ఉన్న [[తమిళనాడు]] లోని [[కన్యాకుమారి]]  నుండి భారతదేశంలో ఉత్తరపుకొనన ఉన్న [[జమ్మూ కాశ్మీరు]]లోని [[వైష్ణవ దేవి]] కాట్రా వరకు ప్రయణిస్తున్నది. ప్రస్తుతం భారత రైల్వేలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైళ్ళలో హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ మూడవ స్థానంలో ఉంది. ఈ రైలు 1941984-వ సంవత్సరము, అక్టోబరు నెల, 3-వ తేదీ , బుధవారమునాడు ప్రారంభింపబడెను.
==మార్గం==
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్  శుక్రవారం మధ్యాహ్నం 02గంటల 05నిమిషాలకు [[కన్యాకుమారి]]<nowiki/>లో బయలుదేరి  సోమవారం మధ్యాహ్నం  15గంటల 20నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి  09 గంటల 55 నిమిషాలకు కాట్రాలో బయలుదేరి గురువారం రాత్రి 09గంటల 30నిమిషాలకు [[కన్యాకుమారి]] చేరుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ [[తమిళనాడు]], [[కేరళ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]], [[ఉత్తర ప్రదేశ్]], [[ఢిల్లి]], [[హర్యానా]], [[పంజాబ్]], [[జమ్మూ కాశ్మీరు]] రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.