తెలగపిండి కూర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
[[File:తెలగపిండి కూర (2).jpg|thumb|తెలగపిండి కూర]]
తొక్క (పొట్టు) తీసిన నువ్వులను నువ్వు పప్పును అంటారు. నువ్వు పప్పు నుండి [[నూనె]] తీసిన తరువాత వచ్చే వ్యర్థాన్ని తెలక పిండి అంటారు. ఈ తెలకపిండితో వడియాలు లేదా కూర చేస్తారు. నువ్వులను కూడా గానుగలో వేసి ఆడుతారు. అప్పు డు వచ్చే నూనెను మున్నువ్వుల నూనె అంటారు. ఈ నూనె ఆడగా వచ్చిన పిండిని కూడా తెలకపిండి అనే అంటారు. కాని, ఇలావచ్చిన తెలకపిండికి, నువ్వుపప్పు ఆడగా వచ్చిన తెలకపిండికి రుచిలో చాలా తేడా ఉంటుంది. నువ్వులు ఆడగా వచ్చిన తెలకపిండిని నువ్వుల తెలకపిండి అని కూడా అంటారు. దీనిని [[పశువు]]<nowiki/>లకు ఆహారంగా పెడతారు. ముఖ్యంగా, ఈనిన [[ఆవుల]]<nowiki/>కు, [[గేదె]]<nowiki/>లకు తెలకపిండిని (ఒక అచ్చును) [[పాలు]] పితికిన వెంటనే పెడతారు. ఇందువలన పశువుకు పాలు బాగాపడతాయిట. నువ్వు పప్పుతో ఆడినప్పుడు వచ్చే [[పిండి]] అచ్చులను నువ్వుపప్పు తెలక పిండి అంటారు. ఈ తెలక పిండితో కూర వండుకుంటారు.
[['']]==కావలసిన పదార్ధాలు==
* నువ్వు పప్పు తెలకపిండి 100 గ్రాములు,
* నూనె - 50గ్రాములు,
పంక్తి 14:
* సెనగపప్పు - 2 చెమ్చాలు,
* కరివేపాకు - 4 రెమ్మలు,
 
==తయారు చేయువిధం==
* తెలకపిండిలో నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/తెలగపిండి_కూర" నుండి వెలికితీశారు