అభిజీత్ సావంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''అభిజీత్ సావంత్''' ({{lang-mr|अभिजीत सावंत}}) (జననం 1981 అక్టోబరు 7) భారతీయ ప్లేబాక్ గాయకుడు, టెలివిజన్ యాంకర్, ''ఇండియన్ ఐడల్'' (తొలి సీజన్) విజేత. ''క్లినిక్ ఆల్ క్లియర్ - జో జీతా వోహీ సూపర్‌స్టార్‌''లో మొదటి రన్నరప్‌ స్థానంలోనూ, ''ఆసియన్ ఐడల్‌''లో మూడవ స్థానంలో నిలిచాడు.
 
== తొలినాళ్ళ జీవితం ==
{{మొలక-వ్యక్తులు}}
1981 అక్టోబర్ 7న [[ముంబై|ముంబైలోని]] షాహునగర్‌ జిల్లాలో సావంత్ పుట్టాడు. చేతనా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నాడు. మొదటి నుంచీ అతనికి సంగీతం పట్ల అభిరుచి ఉండేది. గ్రాడ్యుయేషన్ తర్వాత సంగీత పరిశ్రమలో కృషిచేయసాగాడు.<ref>{{cite web|url=http://www.marathisanmaan.com/bollywood-actors/abhijeet-sawant-2|title=Abhijeet Sawant Profile|date=1 September 2014|accessdate=27 January 2019}}</ref>{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/అభిజీత్_సావంత్" నుండి వెలికితీశారు