అభిజీత్ సావంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
2007లో ఆసియన్ ఐడల్ అన్న షోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.<ref name="Abhijeet">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2007-12-02/news-interviews/27991866_1_abhijeet-sawant-indian-idol-s-songs|title=Abhijeet is eyeing a new title now|last=Mazumder|first=Ranjib|date=2 December 2007|newspaper=The Times Of India}}</ref> దీనిలో మూడవ స్థానాన్ని పొందాడు. 2008లో జో జీతా వోహీ సూపర్‌స్టార్ అన్న షోలో పాల్గొని రెండవ స్థానాన్ని సంపాదించాడు.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/television/celebrity/story/remember-indian-idol-winner-abhijeet-sawant-here-s-what-he-is-planning-to-do-next-1194080-2018-03-21|title=Remember Indian Idol winner Abhijeet Sawant? Here's what he is planning to do next|last=DelhiMarch 21|first=Indo-Asian News Service New|last2=March 21|first2=2018UPDATED:|website=India Today|language=en|access-date=2020-06-22|last3=Ist|first3=2018 12:05}}</ref>
 
2005లో ఇండియన్ ఐడల్ గా విజయం సాధించగానే ఆషిక్ బనాయా ఆప్నే సినిమాలో పాటలు పాడాడు. ఇవి మంచి విజయాన్నే సంపాదించాయి.<ref name=":1">{{Cite web|url=https://www.hindustantimes.com/entertainment/my-dream-is-to-sing-for-srk-abhijeet/story-qG49l9BN9kKfKGASQhrjQP.html|title=My dream is to sing for SRK: Abhijeet|date=2010-04-24|website=Hindustan Times|language=en|access-date=2020-06-22}}</ref> ఆ తర్వాత అతను సినిమాల్లో ప్లేబాక్ సింగర్ గా కొద్ది పాటలే పాడాడు.
 
== నటనలో, యాంకర్ గా ==
2009లో లాటరీ అన్న బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించాడు.<ref name=":0" /> అయితే అది ఫ్లాప్ గా నిలిచింది. తీస్మార్ ఖాన్ సినిమాలోనూ చిన్న పాత్ర పోషించాడు. 2010లో "ఇండియన్ ఐడల్-5" సీజన్‌కి కో-హోస్ట్‌గా యాంకరింగ్ చేశాడు.<ref name=":1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అభిజీత్_సావంత్" నుండి వెలికితీశారు