రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి]]''' (1860 - 1935) సుప్రసిద్ధ [[గాయకులు]]గాయకుడు. వీరినేఅతనికి '''పల్లవి వెంకటప్పయ్య''' అనే వేరొక పేరు ఉండేది.
 
== జీవిత విశేషాలు ==
వీరుఅతను [[గుంటూరు జిల్లా]] [[ప్రత్తిపాడు]]<nowiki/>లో జన్మించారుజన్మించాడు. వీరుఅతను చిన్నతనంలోనే [[సంగీతం]] మీద అభిరుచి కలిగి [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద [[సంగీతము|సంగీతం]]<nowiki/>లో [[శిక్షణ]] పొందారుపొందాడు<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-510462|website=www.andhrajyothy.com|access-date=2020-06-22}}</ref>. తర్వాత పలుప్రాంతాలలో కచేరీలు చేసి గొప్ప సంగీతవేత్తగా పేరుపొందారుపేరుపొందాడు.అతను వీరు సంగీత విద్యను శాస్త్రీయ రీతిలో శిష్యులకు [[అన్నదానం]]<nowiki/>తోఅన్నదానంతో పాటుగా బోధించేవారు.
 
వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు రాజనాల వెంకట్రామయ్య కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.