రియో డి జనీరో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 2:
[[దస్త్రం:Montagem Rio de Janeiro.jpg|thumb|రియో డి జనీరో]]
 
'''రియో డి జనీరో''', [[బ్రెజిల్]]లో రెండవ అత్యధిక జనాభా కలిగిన [[పురపాలకనగరం. సంఘము|మునిసిపాలిటీ]],ఉత్తర దక్షిణ [[అమెరికా]] ఉపఖండంలోఖండాల్లో ఆరవ పెద్ద నగరం. జూలైబ్రెజిల్ 1,లోని రియో డి జానీరో రాష్ట్రానికి రాజధాని. 2012 నుంచిజూలై 1 నగరంలో కొంతభాగంకొంతభాగాన్ని యునెస్కో వారిచేవారి ప్రపంచ [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిందిగుర్తించారు.<ref name="UNESCO">{{cite web|date=1 July 2012|url=http://whc.unesco.org/en/list/1100|title=Rio de Janeiro: Carioca Landscapes between the Mountain and the Sea|publisher=UNESCO|accessdate=1 July 2012}}</ref>
 
ఈ నగరాన్ని పోర్చుగీసు వారు 1565 లో స్థాపించారు. 1763 లో పోర్చుగీసు వారి పాలనలోని బ్రెజిల్ దేశానికి రాజధాని అయింది. 1808 లో యాత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది రాజధాని అయింది. 1822 లో స్వాతంత్ర్య యుద్ధం మొదలయ్యే వరకూ ఇది పోర్చుగీసు సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. ఒక వలస సామ్రాజ్యపు రాజధానిగా, దాని వలస దేశాల్లోని ఒక నగరం ఉండడం చరిత్రలో చాలా అరుదు. ఆ తరువాత 1889 అరకు రియో, బ్రెజిల్ సవతంత్ర సామ్రాజ్యానికి రాజధాని గాను, ఆ తరువాత 1960 వరకూ బ్రెజిల్ రిపబ్లిక్కుకు రాజధాని గానూ ఉంది. 9160 లో బ్రసీలియా, బ్రెజిల్‌కు రాజధాని అయింది.
ఈ నగరాన్ని పోర్చుగీసు వారు 1565 లో స్థాపించారు. 1763 నుంచి బ్రెజిల్ దేశానికి రాజధానిగా ఉంటోంది.
 
రియో 2016 ఒలెంపిక్ క్రీడలకు ఆతిధ్యం ఇవ్వబోతోందిఇచ్చింది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport2/hi/olympic_games/8282518.stm |title=BBC Sport, Rio to stage 2016 Olympic Games |work=BBC News |date=2 October 2009|accessdate=4 October 2009}}</ref> 2016 వేసవి పారాలింపిక్కులకూ ఆతిథ్యం ఇచ్చింది.
 
రియో జిడిపి 343 బిలియన్ల రియల్‌లు. ఇది దేశంలో రెండవ అతి పెద్ద నగర జిడిపి.<ref name="IBGE_PIB_Ranking">{{cite web|url=http://www.ibge.gov.br/home/estatistica/economia/pibmunicipios/2006/tab02.pdf|title=Posição ocupada pelos 100 maiores municípios em relação ao Produto Interno Bruto|date=16 December 2008|publisher=Instituto Brasileiro de Geografia e Estatística (IBGE)|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090419111619/http://www.ibge.gov.br/home/estatistica/economia/pibmunicipios/2006/tab02.pdf|archivedate=19 April 2009|accessdate=16 December 2008}}</ref> 2008 లో ప్రపంచ నగర జిడిపీల్లో రియో 30 వ స్థానంలో ఉంది,<ref name="Richest_Cities">{{cite web|url=http://www.citymayors.com/statistics/richest-cities-2005.html|title=The 150 richest cities in the world by GDP in 2005|date=11 March 2007|publisher=City Mayors Statistics|accessdate=8 September 2008}}</ref> అనేక వ్యాపార సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు, రియో నెలవు. పరిశోధన అభివృద్ధిలో ఇది బ్రెజిల్లో రెండవ అతిపెద్ద నగరం. 2005 నాటి జాతీయ శాస్త్రీయ దిగుబడిలో 17% రియో నుండి వచ్చింది.<ref name="Unicamp_2005">{{cite web|url=http://www.unicamp.br/unicamp/canal_aberto/clipping/junho2005/clipping050617_correiopop.html|title=Assessoria de Comunicação e Imprensa|date=17 June 2005|publisher=Universidade Estadual de Campinas (Unicamp)|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080617115727/http://www.unicamp.br/unicamp/canal_aberto/clipping/junho2005/clipping050617_correiopop.html|archivedate=17 June 2008|accessdate=8 September 2008}}</ref>
{{Commons|Rio de Janeiro}}
== మూలాలు ==
 
రియో దక్షిణార్థగోళంలో అతిపెద్ద పర్యాటక నగరం. అక్కడి ప్రకృతి దృశ్యాలు, కార్నివాళ్ళు, సాంబా, బస్సా నోవా లు,<ref>[http://news.bbc.co.uk/player/nol/newsid_8250000/newsid_8250700/8250788.stm?bw=bb&mp=wm&news=1&nol_storyid=8250788&bbcws=1 "Rio de Janeiro's Beach Culture"] Tayfun King, ''Fast Track'', BBC World News (11 September 2009)</ref> ఇక్కడి బీచిలూ ఇక్కడి పర్యాటక ఆర్షణలు. కోర్కోవాడో పర్వతం మీద నెలకొల్పిన క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం రియో లోని అత్యంత ప్రముఖమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని 7 నవీన వింతల్లో ఒకటి.{{wide image|Rio_De_Janeiro_-_Rafael_Defavari.jpg|800px|రాత్రివేళ రియో - 2013.}}<br />
{{మొలక-భౌగోళికం}}
== మూలాలు ==
<references responsive="" />
{{Commons|Rio de Janeiro}}
"https://te.wikipedia.org/wiki/రియో_డి_జనీరో" నుండి వెలికితీశారు