శివరాజు సుబ్బమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''శివరాజు సుబ్బమ్మ''' (1873 - 1948) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson16.html రాజమండ్రి వెబ్ సైటులో శివరాజు సుబ్బమ్మ.]</ref>
==జీవిత విశేషాలు==
ఈమె 1873 సంవత్సరం [[వెలిచేరు]] కరణం గారింట్లో జన్మించింది. ఈమె రాజమండ్రిలో [[శాసనోల్లంఘన|శాసనోల్లంఘనోద్యమం]] (1932) లో పాల్గొని 6 నెలలు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించారు. జైలులో స్త్రీఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారు.
 
ఈమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చాలాకాలం నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/శివరాజు_సుబ్బమ్మ" నుండి వెలికితీశారు