ఉర్దూ ప్రముఖులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[హస్రత్ మోహాని|మౌలానా హస్రత్ మోహాని]]
 
* [[రఘుపతి సహాయ్ ఫిరాఖ్]] గోరఖ్ పూరి ఉర్దూభాషలో [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ్]] అవార్డును పొందిన ప్రథముడు.
 
* [[ముహమ్మద్ ఇక్బాల్]] సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయిత.
పంక్తి 32:
 
* [[గోపిచంద్ నారంగ్]] , [[పద్మభూషణ్]] గ్రహీత
 
* [[మౌలానా హస్రత్ మోహాని]], ఉర్దూ భాషలో శృంగార కవి.
 
* [[మగ్దూం మొహియుద్దీన్]], కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.
 
* [[ఫైజ్ అహ్మద్ ఫైజ్]], అభ్యుదయ భావాలు కలిగిన ఉర్దూ కవి.
 
* [[బ్రజ్ నారాయణ్ చక్ బస్త్]], కాశ్మీర్‌కు చెందిన ఉర్దూ పండితుడు. హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
 
* [[గుల్జార్ దెహ్లవి]], ఉర్దూ కవి, పాత్రికేయుడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
 
{{ఉర్దూ}}
"https://te.wikipedia.org/wiki/ఉర్దూ_ప్రముఖులు" నుండి వెలికితీశారు