నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
[[Image:Indian indigo dye lump.jpg|right|thumb|నీలిమందు ముద్ద]]
{{Chembox new
| Name = '''నీలిమందు'''
| ImageFile = Indian indigo dye lump.jpg
| ImageSize = 200px
| ImageName = నీలిమందు ముద్ద
| ImageFile1 = Indigo.svg
| ImageSize1 = 200px
| ImageName1 = Indigo
| OtherNames = 2,2’-Bis(2,3-dihydro-3- oxoindolyliden), Indigotin
| Section1 = {{Chembox Identifiers
| SMILES = O=c3c(=c2[nH]c1ccccc1c2=O)[nH]c4ccccc34
| CASNo = 482-89-3
| RTECS = DU2988400
| InChI=1/C16H10N2O2/c19-15-9-5-1-3-7-
11(9)17-13(15)14-16(20)10-6-2-4
-8-12(10)18-14/h1-8,17-18H/b14-13+
}}
| Section2 = {{Chembox Properties
| Formula = C<sub>16</sub>H<sub>10</sub>N<sub>2</sub>O<sub>2</sub>
| MolarMass = 262.27&nbsp;g/mol
| Appearance = dark blue crystalline powder
| Density = 1.199&nbsp;g/cm<sup>3</sup>
| Solubility = insoluble at 20&nbsp;°C
| MeltingPt = 390&ndash;392&nbsp;°C
| BoilingPt =
}}
| Section7 = {{Chembox Hazards
| ExternalMSDS =
| EUClass = 207-586-9
| RPhrases = {{R36/37/38}}
| SPhrases = {{S26}}-{{S36}}
| FlashPt =
| Autoignition =
}}
| Section8 = {{Chembox Related
| OtherCpds = [[Indoxyl]]<br />[[Tyrian purple]]<br />[[Indican]]
}}
}}
 
==చరిత్ర==
'''నీలిమందు''' (indigo) కీ భారతదేశానికీ చాలా గట్టి లంకె ఉంది. [[సింధు నాగరికత]] రోజులనుండీ వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. [[హరప్పా]] దగ్గర దొరకిన ఒక వెండి పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. [[అజంత]] గుహలలో ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి కదా! కౌటిల్యుడి [[అర్ధశాస్త్రం]] లో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు (dyes) మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, ఈజిప్ట్ లోనూ భారతదేశంలో చేసిన [[అద్దకం]] బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన [[మార్కోపోలో]] ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం (blue dye) వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి మార్కోపోలో ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్ధం.
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు