సీత్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సీత్ల''' అమ్మ [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత. పశు సంపద కోసం, పశువుల ఆరోగ్యం కోసం తండా సౌభాగ్యం కోసం సీత్ల భవాని పూజ చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/banjaara+samskruti+sitla+bhavaani+panduga-newsid-124271536|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ - Navatelangana|website=Dailyhunt|language=en|access-date=2020-06-27}}</ref>
 
==లంబాడీ సంస్కృతిలో సీత్ల అమ్మ==
"https://te.wikipedia.org/wiki/సీత్ల" నుండి వెలికితీశారు