1860: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) |
|||
పంక్తి 13:
== సంఘటనలు ==
* [[ఆగష్టు 17]]: [[బ్రిటిష్ ప్రభుత్వం]] [[పోలీస్ కమిషన్]] ఏర్పాటు చేసింది. [[భారతదేశం]] లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
* [[అక్టోబర్ 3]]: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్ తన నివేదికను సమర్పించింది.
* [[అక్టోబర్ 6]]: [[ఇండియన్ పీనల్ కోడ్]] (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.
== జననాలు ==
|