బి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== జివిత విశేషాలు ==
అతను గుంటూరు జిల్లా [[తుళ్ళూరు]] లో జన్మించాడు. .[[తాడికొండ (తాడికొండ మండలం)|తాడికొండ]] సంస్కృతకళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగంలో చేరాడు. తరువాత అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి [[మంగళగిరి]] మండలం [[నిడమర్రు]] లో [[చార్వాక విద్యాపీఠం]] స్థాపించాడు. దాని ద్వారా అనేకమంది నాస్తికుల్ని తయారుచేశాడు. అతను [[చార్వాకం]] పత్రిక సంపాదకుడు. అతను 2008 లో చనిపోయాడు.{{మొలక-వ్యక్తులు}}
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{మొలక-వ్యక్తులు}}
 
[[వర్గం:2008 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/బి.రామకృష్ణ" నుండి వెలికితీశారు