జి. రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| awards =
}}
'''జి. రామకృష్ణ [[భారతీయ సినిమా|భారతీయ]]''' [[భారతీయ సినిమా|సినిమా]] నటుడు. అతను తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాల్లో నటించాడు. [[నోము (సినిమా)|నోము]], [[పూజ (సినిమా)|పూజ]], [[నేను – నా దేశం]], [[బొమ్మా బొరుసా]], [[బడిపంతులు (1972 సినిమా)|బడిపంతులు,]] [[కురుక్షేత్రం (సినిమా)|కురుక్షేత్రం,]] [[యువతరం కదిలింది]], [[మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము]], [[హంతకులొస్తున్నారు జాగర్త]] , [[మగాడు (1976 సినిమా)|మగాడు,]] [[కటకటాల రుద్రయ్య]], [[దొరలు దొంగలు (1976 సినిమా)|దొరలు దొంగలు]], [[కోటలోపాగా]], [[విశ్వనాధ నాయకుడు]] మొదలైన సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
 
== జీవిత విశేషాలు ==
[[యశోదకృష్ణ|యశోద కృష్ణ]], వినాయక విజయము, [[దేవుడే దిగివస్తే]] వంటి అనేక పౌరాణిక చిత్రాలలో అతను వివిధ పాత్రలు పోషించాడు. అతను [[నందమూరి తారక రామారావు|ఎన్. టి. రామారావు]] , [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>లతో కలిసి నటించాడు.
అతను [[ఆంధ్రప్రదేశ్]]‌ లోని [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని భీమవరం నకు చెందిన రంగస్థల నటుడు. అతను 1950 లలో చెన్నైకి వెళ్లాడు. అతని సినీరంగ ప్రవేశం 1960 లో [[నిత్య కళ్యాణం పచ్చతోరణం]] సినిమాతో ప్రరంభమైంది.<ref name="toi">{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms|title=Telugu Actor Ramakrishna Dead|last1=TOI|first1=Correspondent|website=timesofindia|publisher=Times Group|accessdate=20 June 2016}}</ref>
 
అతని మొదటి వివాహం భీమవరం నకు చెందిన మహిళతో జరిగింది. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగింది. అతను తన మొదటి భార్య, కుమార్తెను వదిలి మద్రాసుకు వచ్చాడు. అతను తెలుగు నటి [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]<nowiki/>ని వివాహం చేసుకున్నాడు. అతను 2001 లో మరణించాడు.<ref>https://timesofindia.indiatimes.com/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms</ref>
 
== సినిమా జీవితం ==
He was a stage actor from [[:en:Bhimavaram|Bhimavaram]] in West Godavari district of Andhra Pradesh, moved to Chennai in the 1950s. His movie debut was in 1960 in ''Nithya Kalyanam Pachathoranam''.<ref name="toi">{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms|title=Telugu Actor Ramakrishna Dead|last1=TOI|first1=Correspondent|website=timesofindia|publisher=Times Group|accessdate=20 June 2016}}</ref>
అతను [[నోము (సినిమా)|నోము]], [[పూజ (సినిమా)|పూజ]], [[నేను – నా దేశం]], [[బొమ్మా బొరుసా]], [[బడిపంతులు (1972 సినిమా)|బడిపంతులు,]] [[కురుక్షేత్రం (సినిమా)|కురుక్షేత్రం,]] [[యువతరం కదిలింది]], [[మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము]], [[హంతకులొస్తున్నారు జాగర్త]] , [[మగాడు (1976 సినిమా)|మగాడు,]] [[కటకటాల రుద్రయ్య]], [[దొరలు దొంగలు (1976 సినిమా)|దొరలు దొంగలు]], [[కోటలోపాగా]], [[విశ్వనాధ నాయకుడు]] మొదలైన సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
 
His first marriage was with a woman in Bhimavaram. He had a daughter through her. He left his first wife and daughter and came to Madras. He married Telugu actress [[:en:Geetanjali_(actress)|Geetanjali]]. He died in 2001<ref>https://timesofindia.indiatimes.com/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms</ref>
 
[[యశోదకృష్ణ|యశోద కృష్ణ]], వినాయక విజయము, [[దేవుడే దిగివస్తే]] వంటి అనేక పౌరాణిక చిత్రాలలో అతను వివిధ పాత్రలు పోషించాడు. అతను [[నందమూరి తారక రామారావు|ఎన్. టి. రామారావు]] , [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>లతో కలిసి నటించాడు.
==నటించిన సినిమాలు==
* [[పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా)|పెళ్లికాని పిల్లలు]] (1961)
"https://te.wikipedia.org/wiki/జి._రామకృష్ణ" నుండి వెలికితీశారు