జి.వి.కె రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
"Gunupati Venkata Krishna Reddy" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
పంక్తి 1:
 
{{Infobox person|image=G V Krishna Reddy (Horasis Global India Business Meeting 2010).jpg|name=గునుపాటి వెంకట కృష్ణారెడ్డి|caption=హొరాసిస్ గ్లోబల్ ఇండియా బిజినెస్ మీటింగ్ 2010 లో జివి కృష్ణారెడ్డి G. V. Krishna Reddy at Horasis Global India Business Meeting, 2010.|birth_date={{birth date and age|df=yes|1937|03|22}}|birth_place=కొత్తూరు, నెల్లూరు జిల్లా|death_date=|death_place=|nationality=భారతీయుడు|occupation=జివికె గ్రూపు వ్యవస్థాపక చైర్మన్,మేనేజింగ్ డైరెక్టరు|awards=[[పద్మ భూషణ్]] (2010)|website=}} '''గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, జివికె గ్రూపుకు''' వ్యవస్థాపక చైర్మను, మేనేజింగ్ డైరెక్టరు.<ref name=":0">{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1125857.ece|title=GVK Reddy: many firsts to his credit|date=26 January 2011|work=[[The Hindu]]|access-date=19 May 2012}}</ref> ఆయన '''డాక్టర్ జివికె రెడ్డి'''గా '''సుపరిచితుడు.''' హైదరాబాదుకు చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల గ్రూపు ఇది. అతను భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర విద్యుత్ ప్లాంట్‌ను 1997 లో ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించాడు. <ref>{{Cite news|url=http://articles.economictimes.indiatimes.com/2008-12-01/news/27713800_1_power-project-jegurupadu-cycle-power|title=GVK Power's hydro project to go on stream before schedule|last=Amirapu|first=Sai Deepika|date=1 December 2008|work=The Economic Times|access-date=12 July 2013}}</ref>
జి.వి.కృష్ణారెడ్డి.ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 47 వ స్థానంలో ఉన్న వ్యక్తి[[భారత దేశం]]లో మొట్టమొదటి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్ర్రాన్ని నిర్మించిన సంస్థ అధినేత '''జి.వి.కె.రెడ్డి'''. [[హైదరాబాదు]] లో [[నోవోపాన్]] సంస్థ, రెండు 5 నక్షత్రాల హోటళ్ళు, [[జైపూర్]] లో జాతీయ రహదారి ప్రాజెక్టు, [[ముంబై]] విమానాశ్రయ ఆధునికీకరణ ప్రాజెక్టులను కూడా చేపట్టాడు.ఇద్దరు పిల్లలు సంజయ్,షాలిని.జి.వి.కె.రెడ్డి నెల్లూరు జిల్లాలో జన్మించాడు.
==మూలాలు==
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=365158&categoryid=7&subcatid=35&Subcatid=45&categoryid=7
{{Authority control}}
 
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన మొదటి వ్యక్తి జివికె. ముంబై, చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని కొత్త ఐకానిక్ రెండవ టెర్మినల్ ను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించాడు. ఇది జివికె ముఖ్యమైన విజయాల్లో ఒకటి. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ కళా ప్రదర్శన (జయ హే) - 3 కిలోమీటర్ల బహుళ్ అంతస్థుల కళా కుడ్యం ఈ టర్మినల్లో ప్రత్యేక అకర్షణ. ఇందులో మహారాష్ట్రకు, దేశం లోని ఇతర ప్రాంతాలకూ చెందిన్ 7050 కి పైగా కళాకృతులు, కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం జివికె విజయాల్లో మరొకటి. <ref>http://www.millenniumpost.in/NewsContent.aspx?NID=49946</ref>
[[వర్గం:తెలుగువారిలో వ్యాపారవేత్తలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
 
== జీవిత విశేషాలు ==
{{మొలక-వ్యక్తులు}}
జివి కృష్ణారెడ్డి 1937 మార్చి 22 న ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో జన్మించాడు. అతను కొత్తూరు ప్రాథమిక పాఠశాల లోను, నెల్లూరులో ప్రారంభ కళాశాల చదువు చదివి, హైదరాబాద్ నుండి పట్టభద్రుడయ్యాడు. <ref>{{Cite news|url=http://articles.economictimes.indiatimes.com/2009-12-29/news/27659656_1_gvk-group-gv-krishna-reddy-entrepreneur|title=GV Krishna Reddy entrepreneur of the year|last=Hema Ramakrishnan|first=Deepika Amirapu|date=29 December 2009|work=The Economic Times|access-date=12 July 2013}}</ref> తరువాత అతను అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఓనర్ / ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ (OPM) కోర్సు చదివాడు. [[జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ|జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం]] జివికె రెడ్డికి "డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ" అనే గౌరవ బిరుదును ప్రదానం చేసింది. <ref name="gvk.com">Doctor of Philosophy http://www.gvk.com/aboutus/boardofdirectors.aspx</ref>
 
రెడ్డి క్రీడల్లో అభిరుచి వ్యక్తి. వర్ధమాన యువ క్రీడా ప్రతిభను నిరంతరం ప్రోత్సహిస్తూంటాడు. డాక్టర్ రెడ్డి హైదరాబాద్‌లో యువత కోసం టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశారు. <ref>GVK AISTA http://www.aistatennis.com/</ref>
 
== వ్యాపార వృత్తి ==
నాగార్జున సాగర్ కుడి కాలువ నిర్మాణంతో కృష్ణారెడ్డి వ్యాపారంలోకి ప్రవేశించాడు.
 
ఫోర్ స్టార్ హోటల్ అయిన హోటల్ బంజారాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుని దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. 1976-77 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసాడు. హాలిడే ఇన్ సహకారంతో అతను ఆతిథ్య వ్యాపారంలోకి ప్రవేశించాడు. అతను నోవోపాన్ ఇండియా లిమిటెడ్‌ను స్థాపించాడు. సాదా, మెలమైన్ ఫేస్‌డ్ పార్టికల్ బోర్డులను తయారు చేయడానికి ప్రీ-లామినేటెడ్ పార్టికల్ బోర్డ్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకువచ్చిన మొట్టమొదటి సంస్థ అది. <ref>{{వెబ్ మూలము|url=http://www.novopan.in/|work=Particle Boards Manufacturing|publisher=Novopan|accessdate=17 July 2013|title=GVK Novopan Industries Limited :: Sr.Management Team ::GVK Novopan Industries Limited :: MKTG Network}}</ref>
 
== పురస్కారాలు, సత్కారాలు ==
 
* [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ భూషణ్]] - 2011. భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం. <ref>[http://pib.nic.in/newsite/erelease.aspx?relid=69364 Press Information Bureau]</ref>
* "నిర్మాణ ప్రపంచం &nbsp; - కన్స్ట్రక్షన్ వరల్డ్ చేత మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2011 అవార్డు. <ref>{{వెబ్ మూలము|title=The 9th Construction World Annual Awards 2011 November 2011|url=http://www.constructionworld.in/News.aspx?nId=dG5WIuoxCqqINqijLv8pyg==|work=Construction|publisher=Construction World|accessdate=12 July 2013}}</ref>
* సిఎన్‌బిసి-టివి 18 నెలకొల్పిన ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డుల క్రింద "బెస్ట్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2010" అవార్డు. <ref>{{వెబ్ మూలము|title=Dr. GV Krishna Reddy – India's Greatest Tennis Philanthropist|url=http://www.tennisindiamagazine.com/gvk.html|work=News|publisher=Tennis India Magazine|accessdate=12 July 2013}}</ref>
* ఎకనామిక్ టైమ్స్ నుండి "ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2009" <ref>{{Cite news|url=http://economictimes.indiatimes.com/features/et-awards-2008-09-entrepreneur-of-the-year-gv-krishna-reddy/articleshow/4930993.cms|title=ET Awards 2008-09: Entrepreneur of the Year: GV Krishna Reddy|date=25 August 2009|work=The Economic Times|access-date=12 July 2013}}</ref>
* అతని నాయకత్వంలోని జివికె కెపిఎంజి చేత "మోస్ట్ ప్రామిసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది.
* మలేషియా తెలుగు అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో జరిగిన అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సదస్సులో ఎక్సలెన్స్ అవార్డు.
* ది తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, యు.ఎస్.
* చెన్నైలోని ప్రపంచ తెలుగు సమాఖ్య యొక్క జీవిత సభ్యత్వం. <ref name=":1">{{Cite book|url=http://www.indiasgreatest.com/Real%20Estate%20Icons%20Book.pdf|title=Real Estate Icons of India|last=Bhatia|first=Dr. R. L.|publisher=Fun and Joy at Work|year=2012}}</ref>
[[వర్గం:1937 జననాలు]]
[[వర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు]]
[[వర్గం:తెలుగువారిలో వ్యాపారవేత్తలుసంగీతకారులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/జి.వి.కె_రెడ్డి" నుండి వెలికితీశారు