దాసరి నాగభూషణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, మాలెంపాటి బాలభాస్కరరావు ఆధ్వర్యాన చల్లపల్లి జమిందార్‌ భూములను పేదలకు పంచాలని చేసిన భూపోరాటంలో దాసరి నాగభూషణరావు కూడా అగ్రభాగాన నిలిచాడు. అతను రాజ్యసభ సభ్యునిగా ఉన్నకాలంలో అన్ని ప్రాతాలకు నిధులు కేటాయించిన నాయకునిగా కీర్తింపబడ్డాడు. <ref>{{Cite web|url=https://www.todaynewshub.com/2019/04/28/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f-%e0%b0%af%e0%b1%8b%e0%b0%a7%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b8%e0%b0%b0%e0%b0%bf/|title=పోరాట యోధుడు ‘దాసరి’|last=admin|date=2019-04-28|website=TodayNewsHub|language=en-US|access-date=2020-07-02}}</ref>
 
కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న పరిపూర్ణను ఇష్టపడి రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన దాసరి నాగభూషణరావు కోరి చేసుకొన్నపెళ్లిచేసుకున్నాడు.<ref>{{Cite web|url=https://vihanga.com/?p=20272|title=బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ (వ్యాసం )-కాత్యాయనీ విద్మహే {{!}}|website=vihanga.com|access-date=2020-07-02}}</ref>
అతను 2008 ఏప్రిల్ 27న మరణించాడు. అతను 1997లో వీలునామా రాసాడు. దానిలో స్వగ్రామంలో తనకు గల రెండు ఎకరాల భూమిలో సిపిఐ రాష్ట్ర సమితికి, చండ్ర రాజశ్వేరరావు ఫౌండేషన్ కు చెరో ఎకరం చొప్పున రాసిచ్చాడు. మార్గదర్శిలో డిపాజిట్ చేసిన లక్ష రూపాయలను తెలంగాణ అమర వీరులకు, మరో సంస్థకు చెరి సగం చొప్పున రాశాడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/2008/04/29/dasari-nagabhushan-rao-cremated-290408.html|title=సిపిఐ నేత 'దాసరి' అంత్యక్రియలు|last=Staff|date=2008-04-29|website=https://telugu.oneindia.com|language=te|access-date=2020-07-02}}</ref>
 
ఆమె సతీమణి లక్ష్మీ.
 
== సంస్మరణ ==
"https://te.wikipedia.org/wiki/దాసరి_నాగభూషణరావు" నుండి వెలికితీశారు