మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| footnotes =
}}
[[మామిడిపూడి వెంకటరంగయ్య]] (1889 - 1981) ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]] శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.
==బాల్యము, విద్యాభ్యాసము==
ఈయన [[8 జనవరి]] [[1889]]లో [[నెల్లూరు జిల్లా]] [[కోవూరు]] తాలూకా [[పురిణి]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్, నరసమ్మ.