నాసిరుద్దౌలా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
నాసిర్-ఉద్-దౌలాకు ఇద్దరు [[ముస్లింల ఆచారాలు|నిక్కా భార్యలు ఉన్నారు]]. అతని మొదటి భార్య దిల్వరున్నిసా బేగం, అతని దర్బారులోని అధికారి కుమార్తె. అతని రెండవ భార్య తన ప్యాలెస్‌లో పనిచేసే దిగువ స్థాయి అధికారి కుమార్తె. అతడికి ఇద్దరు కుమారులున్నారు. అక్టోబర్ 1827 లో జన్మించిన [[అఫ్జల్ ఉద్దౌలా|అఫ్జల్-ఉద్-దౌలా]], దిల్వరున్నిసా బేగంకు పుట్టిన కుమారుడు. రెండవ కుమారుడు రోషన్-ఉద్-దౌలా, మార్చి 1828 న రెండవ భార్యకు జన్మించాడు. {{Sfn|Briggs|2007|p=114}}
 
16 మే 1857 న, నాసిర్-ఉద్-దౌలా మరణించాడు. అతన్ని [[మక్కా మసీదు (హైదరాబాదు)|మక్కా మసీదు]]<nowiki/>లో ఖననం చేశారు. <ref>{{Cite book|title=Nizam-British Relations, 1724–1857|last=Sarojini Regani|date=1988|publisher=Concept Publishing Company|page=300}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతని తరువాత అతని కుమారుడు [[అఫ్జల్ ఉద్దౌలా|అఫ్జల్-ఉద్-దౌలా]] హైదరాబాదుకు ఐదవ నిజాంగా గద్దెనెక్కాడు. {{Sfn|Kate|1987|p=38}}
 
== మూలాలు ==
[[వర్గం:నిజాం వంశపాలకులు]]
[[వర్గం:అసఫ్ జాహీ రాజులు]]
"https://te.wikipedia.org/wiki/నాసిరుద్దౌలా" నుండి వెలికితీశారు