1822: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 13:
 
== సంఘటనలు ==
 
* [[ఫిబ్రవరి 24]]: అహ్మదాబాదు లోని కాలూపూర్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభమైంది. ఇదే తొట్టతొలి స్వామినారాయణ ఆలయం.
* [[జూలై 3]]: [[ఛార్లెస్‌ బాబేజ్‌|చార్లెస్ బాబేజ్]]. కంప్యూటరుకు ఆదిమ రూపమైన డిఫరెన్స్ ఇంజన్ ప్రతిపాదనను ప్రచురించాడు.
* [[జూలై 31]]: బ్రిటనులో చిట్టచివరి బహిరంగ కొరడా దెబ్బల శిక్షను ఎడింబరోలో అమలు చేసారు.
* [[సెప్టెంబర్ 7|సెప్టెంబరు 7]]: [[బ్రెజిల్]], [[పోర్చుగల్]] నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
* తేదీ తెలియదు: [[రామ్మోహన్ రాయ్|రామమోహన్ రాయ్]] ఆంగ్లో హిందూ పాఠశాలను స్థాపించాడు
* తేదీ తెలియదు: స్వీడన్‌లో కాఫీపై నిషేధాన్ని ఎత్తివేసారు
 
== జననాలు ==
[[File:Louis Pasteur, foto av Paul Nadar, Crisco edit.jpg|thumb|Louisలూయీ Pasteur, foto av Félix Nadar Crisco editపాశ్చర్]]
* [[మే 22]]: [[పరవస్తు వెంకట రంగాచార్యులు]], సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
* [[జూలై 22]]: [[గ్రెగర్ మెండల్]], [[జన్యుశాస్త్రం]]లో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884)
* [[డిసెంబర్ 27]]: [[లూయీ పాశ్చర్]], ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)
 
* తేదీ తెలియదు: [[పండిత్ తారా సింగ్]], సిక్ నిర్మలా శాఖకు చెందిన ప్రముఖ్ పంజాబీ పండితుడు, కవి.<ref>{{Cite book|title=The Turban and the Sword of the Sikhs: Essence of Sikhism : History and Exposition of Sikh Baptism, Sikh Symbols, and Moral Code of the Sikhs, Rehitnāmās|last=Singh|first=Trilochan|date=2011|publisher=B. Chattar Singh Jiwan Singh|isbn=9788176014915|page=14}}</ref>
* తేదీ తెలియదు: [[రామనారాయణ్ తర్కరత్న]], ప్రముఖ బెంగాలీ నాటకకర్త, రచయిత. (మ. 1886)
 
== మరణాలు ==
* [[జూలై 8]]: పెర్సీ షెల్లీ, ఇంగ్లీషు కవి (జ. 1792)
* [[ఆగష్టు 25]]: [[విలియం హెర్షెల్]], వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
[[వర్గం:1822|*]]
[[వర్గం:1820లు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1822" నుండి వెలికితీశారు