అలర్మెల్ వల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: 14 సెప్టెంబరు 1956 → 1956 సెప్టెంబరు 14, లో → లో (3), ె → ే , ప్రతిష్ట → ప్రతిష్ఠ, →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
పంక్తి 18:
'''అలర్మెల్ వల్లి''' ([[తమిళం]]: அலர்மேல் வள்ளி) (జననం 1956 సెప్టెంబరు 14) భారతీయ నృత్యకారులు, [[కొరియోగ్రాఫర్]]. ఆమె [[భరతనాట్యం]]లో సుప్రసిద్ధురాలు.<ref>{{cite news |title= Sparkling show of style: There was never a dull moment in Alarmel Valli’s performance.|url=http://www.hindu.com/ms/2009/01/07/stories/2009010750040300.htm |publisher=[[The Hindu]] |date=Jan 07, 2009 }}</ref><ref name=th>{{cite news |title=The best of music and dance |url=http://www.expressbuzz.com/edition/story.aspx?Title=The+best+of+music+and+dance&artid=5zAjSCeiICE=&SectionID=lMx/b5mt1kU=&MainSectionID=lMx/b5mt1kU=&SEO=&SectionName=tm2kh5uDhixGlQvAG42A/07OVZOOEmts |publisher=Express Buzz |date=09 Jan 2010 |work= |access-date=8 జనవరి 2020 |archive-url=https://archive.today/20120518002640/http://www.expressbuzz.com/edition/story.aspx?Title=The+best+of+music+and+dance&artid=5zAjSCeiICE=&SectionID=lMx/b5mt1kU=&MainSectionID=lMx/b5mt1kU=&SEO=&SectionName=tm2kh5uDhixGlQvAG42A/07OVZOOEmts |archive-date=18 మే 2012 |url-status=dead }}</ref> ఆమె 1984లో [[చెన్నై]]లో స్థాపింపబడిన "దీపశిక్ష" సంస్థకు వ్యవస్థాపకులు. ఆ సంస్థలో ఆమె [[భరతనాట్యం]]<nowiki/>పై [[శిక్షణ]] ఇస్తుంటారు.<ref>{{cite news |title= Transcending barriers: Alarmel Valli on the language of dance|url=http://www.indianexpress.com/news/transcending-barriers-alarmel-valli-on-the-language-of-dance/368596/0 |publisher=[[Indian Express]] |date=Oct 02, 2008 }}</ref>
 
1991 లో అలర్మెల్ వల్లి వైజయంతమాల తరువాత [[భారత రాష్ట్రపతి]]చే [[పద్మశ్రీ]] అవార్డు అందుకున్న రెండవ పిన్నవయస్కురాలిగా వినుతికెక్కింది. ఆమె 2001లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ|సంగీత నాటక అకాడమీ]] అవార్డును అందుకుంది.<ref name=sr/> 2004 లో ఆమె [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] నుండి [[పద్మభూషణ్]] అవార్డు అందుకుంది.<ref>{{cite web|title=Padma Bhushan Awardees|publisher=[[Ministry of Communications and Information Technology (India)|Ministry of Communications and Information Technology]]|url=http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php|accessdate=2009-06-28|archiveurl=https://web.archive.org/web/20090605073347/http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php|archivedate=5 జూన్ 2009|deadurlurl-status=nolive|website=|url-status=live}}</ref>
==ప్రారంభ జీవితం==
అరమెన్ వల్లి [[చెన్నై]]లో పెరిగింది. అచట సాక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్, చర్చ్ పార్క్, చెన్నైలో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత చెన్నైలోని స్టెల్లా మారిస్ [[కళాశాల]]<nowiki/>లో విద్యాభ్యాసం చేసింది. ఆమె పండనల్లుర్ చోక్కలింగం పిళ్ళై, ఆయన కుమారుడు సుబ్బరాయ పిళ్లై పర్యవేక్షణలో పండనల్లూర్ శైలిలో భరతనాట్యాన్ని అభ్యసించింది. ఆమె పదాలు మరియ్ జావళీలను వీణా ధనమ్మాల్ శైలి ప్రముఖ సంగీతకారుడులో టి. ముక్తా వద్ద కొన్ని సంవత్సరాలు అభ్యసించింది.<ref name="k">[http://www.keralawomen.gov.in/mainarticle.php?id=120 Alarmel Valli Biography]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} Govt. of Kerala.</ref>
"https://te.wikipedia.org/wiki/అలర్మెల్_వల్లి" నుండి వెలికితీశారు