1830: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 13:
 
== సంఘటనలు ==
* [[ఫిబ్రవరి 5]]: లండన్‌లో అర్గిల్ రూమ్స్ అనే సంగీత సభాభవనం కాలిపోయింది. ఆ కాలం లోనే కొత్తగా రంగ ప్రవేశం చేసిన ఆవిరితో నడిచే అగ్ని మాపక యంత్రం మంటలను ఆర్పి, మంటలు వ్యాపించకుండా కాపాడింది.
* [[మే 13]]: గ్రాన్ కొలంబియా నుండి [[ఈక్వడార్]] విడిపోయింది.
* [[మే 18]]: [[ఏనుగుల వీరాస్వామయ్య]] కాశీయాత్రను చెన్నపట్నం నుండి ప్రారంభించాడు.
* జూన్ 20: [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం [[సంగమేశ్వరం]] గ్రామంలో మజిలీ చేశాడు.
* జూన్ 25: విలియం IV బ్రిటిషు రాజయ్యాడు
* [[జూలై 5]]: [[ఫ్రాన్సు]], [[అల్జీరియా]]<nowiki/>ను ఆక్రమించింది.
* [[జూలై 13]]: కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్, రాజా రామమోహన్ రాయ్ లు జనరల్ అసెంబ్లీ కాలేజీ (స్కాటిష్ చర్చి కాలేజీ) ని స్థాపించారు.
* జూలై 17: నిముషానికి 200 కుట్లు వేసే సామర్థ్యం ఉన్న కుట్టుమిషనుకు బార్తెలెమీ తిమోన్నియర్ ఫ్రెంచి పేటెంటు పొందాడు
* [[సెప్టెంబర్ 15|సెప్టెంబరు 15]]: లివర్‌పూల్ మాంచెస్టర్ రైల్వే మొదలైంది.
* తేదీ తెలియదు: రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు-1 [[బొబ్బిలి సంస్థానం]] గద్దెనెక్కాడు
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1830" నుండి వెలికితీశారు