వర్గం చర్చ:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
:పై ప్రతిపాదనకు ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 09:10, 7 జూలై 2020 (UTC)
:నాకు అభ్యంతరమేమీ లేదు. (అసలు ఈ వర్గం బదులు పార్టీలు "మారని" నాయకులు అని పెట్టి అందులోకి ఆ ఒకటీ అరా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళను వేస్తే సరిపోతుంది.)__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] •  [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:21, 7 జూలై 2020 (UTC)
:: ప్రతిపాదన సరైనది. అసమంజసం అని కాదు. తటస్థ దృక్కోణానికి దెబ్బ అని. ఎవరిది ఫిరాయింపో, ఎవరిది మార్పో ప్రజలే నిర్ణయించే పని పెట్టుకోలేదు, మనమెందుకు నిర్ణయించాలి అని. కాబట్టి, ప్రతిపాదనను బలపరుస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:50, 7 జూలై 2020 (UTC)
:: ప్రతిపాదన సరైనది.
Return to "పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు" page.