విత్తనబంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== తయారు చేసే విధానం ==
విత్తన బంతిని తయారు చేయడానికి ఎర్రమట్టి, ఎరువు కలిపిన మిశ్రమం తీసుకోవాలి. విత్తనాల కొలతకు దాదాపు ఐదు రెట్ల మట్టి అవసరం అవుతుంది. విత్తనాల పరిమాణాన్ని బట్టి అవి మెలకెత్తేంత వరకూ సరిపోయే పోషణను వర్షం ప్రారంభం కాగానే అందించడం మొదలేసే అది పెరిగేందుకు సరిపోయేంత వుండాలి. విత్తనం పరిమాణం బట్టే దాని చుట్టూ మట్టి ఎంత వుండాలి అనేది నిర్ణయించుకోవచ్చు. పది మిల్లీమీటర్ల నుంచి ఎనభై మిల్లీ మీటర్ల వ్యాసంతో బంతులను మన చేతులతో చుట్టవచ్చు. ఇలా విత్తనాల బంతులు తయారు చేసిన తర్వాత రెండు మూడు రోజులు బాగా ఆరబెట్టాలి. పై పూతగా కాగితం గుజ్జు కానీ విత్తానాలను విడివిడిగా గుర్తుపెట్టుకునేందుకు రంగు రంగుల మార్కులు చేసుకోవచ్చు.
 
== విత్తన బంతులు వెదజల్లే పద్దతి ==
=== విత్తన బంతులు వెదజల్లే చరిత్ర ===
"https://te.wikipedia.org/wiki/విత్తనబంతులు" నుండి వెలికితీశారు