సుందర్ లాల్ నహతా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందీ సినిమా నిర్మాతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
 
ఇతడు ఇండొనేషియా దేశం జకార్తాలో జరిగిన రెండవ ఆసియా-ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. 1968లో జర్మనీ ప్రభుత్వం ఆహ్వానంపై జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ఇతడు దక్షిణ భారత చలనచిత్ర మండలికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
==సినిమాల జాబితా==
ఇతడు నిర్మించిన సినిమాల జాబితా:
===తెలుగు===
* [[అభిమానం (సినిమా)|అభిమానం]] (1960)
* [[వీరాభిమన్యు (1965 సినిమా)|వీరాభిమన్యు]] (1965)
* [[కర్పూర హారతి]] (1969)
* [[మారిన మనిషి]] (1970)
* [[చేసిన బాసలు]] (1980)
 
[[వర్గం:భారతీయ సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/సుందర్_లాల్_నహతా" నుండి వెలికితీశారు