ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[గజారోహణం]], [[గండపెండేరం]] లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.
== తెలంగాణలో ఏనుగు శిలాజాలు ==
[[తెలంగాణ]] రాష్ట్రం లోని [[పెద్దపల్లి]] జిల్లా రామగుండం ఆర్జీ-1 పరిధిలోని [[మేడిపల్లి]] ఓసీపీ-4 తవ్వకాల్లో సుమారు 5కోట్ల నుంచి 10కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పురాతనమైన ‘స్టెగోడాన్‌' జంతువు శిలాజాలు లభ్యమయ్యా యి. ఈ శిలాజాలు ఈ నెల 30 బయటపడ్డాయని, ఇవి ఏనుగు జాతి కంటే ముందు తరం జంతువు [[స్టెగోడాన్]]‌ వేనని [[జువాలాజికల్‌ సర్వే]] అధికారులు నిర్ధారించారని సింగరేణి సంస్థ పేర్కొంటున్నది. [[స్టెగోడాన్]] ‌కు చెందిన దవడ ఎముకతోపాటు, దంతాలు సైతం లభ్యమయ్యాయి.<ref name="నమస్తే తెలంగాణ" group="దినపత్రిక">{{cite news |last1=నమస్తే తెలంగాణ |title=మేడిపల్లి ఓసీపీలో ‘స్టెగోడాన్‌' శిలాజాలు |url=https://www.ntnews.com/jagityal/2020-07-07-53475 |accessdate=10 July 2020 |work=ntnews |agency=దినపత్రిక |issue=Jul 07, 2020 |publisher=నమస్తే తెలంగాణ |date=7 July 2020 |ref=https://www.ntnews.com/jagityal/2020-07-07-53475 |language=te}}</ref>
 
== దేవాలయాల్లో ఏనుగుల వాడుక ==
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు