మధురకవి: కూర్పుల మధ్య తేడాలు

కొంత వికీకరణ
+సమాచారపెట్టె
పంక్తి 1:
{{ఆళ్వార్ సమాచారం}}
|name = మధురకవి
|birthplace = తిరుక్కోలూరు
|birthstar = చిత్ర
}}
'''మధురకవి''' 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశములో జీవించిన వైష్ణవ సాధువు మరియు కృతికర్త. ఈయన నాలాయిరుమ్ (నాలుగువేల) దివ్యప్రబంధములో తన గురువైన [[నమ్మాళ్వారు]]ను స్తుతిస్తూ 11 పాశురాలను రచించాడు. ఈయన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా భావిస్తారు. మధురకవి నమ్మాళ్వారు కంటే ముందే పుట్టినందువలన ఈయన్ను నమ్మాళ్వార్ లేవకముందే, సూర్యుడు ఉదయించేముందు స్తుతిస్తారు. సాంప్రదాయ కథలలో ఈయన్ను బాగా చదువుకున్న, సంగీతజ్ఞానమున్న, లోకం తిరిగిన బ్రాహ్మణునిగా చెబుతారు. ఈయన నమ్మాళ్వారు రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు.
 
"https://te.wikipedia.org/wiki/మధురకవి" నుండి వెలికితీశారు