అరవింద్ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
 
== బాల్యం ==
అరవింద్ స్వామి [[చెన్నై]]<nowiki/>లో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి,, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో [[మెట్రిక్యులేషన్]] హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.
 
అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు.<ref name=arvindhindu>{{cite news|last=Kamath|first=Sudhish|title=Return of the heartthrob|url=http://www.thehindu.com/arts/cinema/return-of-the-heartthrob/article4360849.ece|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=31 January 2013|location=Chennai, India}}</ref> లయోలా థియేటర్ సొసైటీలో అతన్ని స్టేజీ మీద నుంచి కిందకు వెళ్ళిపొమ్మన్నారు. తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. తరువాత మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు.<ref name=arvindhindu />
"https://te.wikipedia.org/wiki/అరవింద్_స్వామి" నుండి వెలికితీశారు