అలమేలుమంగా వేంకటేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''అలమేలుమంగా వేంకటేశ్వర శతకము''' [[తాళ్ళపాక అన్నమయ్య]] రచించిన [[శతకము]]. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి [[అలమేలు మంగ]] ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] గారు పేర్కొన్నారు.
 
కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో [[తల్లి]]<nowiki/>వంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]], శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.
 
ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.