అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[Image:Swami Prabhupada.jpg|225px|right|thumb|ఇస్కాన్ స్థాపకుడు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద.]]
 
'''అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం''' ('''International Society for Krishna Consciousness''') లేదా '''ఇస్కాన్''' ('''ISKCON'''), దీనికి [[:en:Hare Krishna|హరేకృష్ణ]] ఉద్యమం అనికూడా అంటారు.<ref>{{Harvnb|Gibson |2002|p=4}}</ref> ఇస్కాన్ అనునది అంతర్జాతీయ [[కృష్ణుడు|కృష్ణ]] సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత|భగవద్గీతా]] ప్రచారం, కృష్ణ తత్వములను [[భక్తి యోగము]]లను ప్రచారము చేస్తుంటారు. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>నందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు ఉన్నాయి.
 
==ముఖ్య ఉద్దేశ్యాలు==
పంక్తి 17:
 
<ol>
<li> ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం. ప్రజలలో ధార్మిక చింతనను అలవర్చడం. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో [[శాంతి]]<nowiki/>ని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం.
<li> కృష్ణ తత్వాన్ని, [[భగవద్గీత]] ప్రవచనాలనూ శ్రీమద్‌భాగవతాన్ని ప్రచారం చేయడం.
<li> కృష్ణ భక్తులను పెంచడం. వీరిని ఒక వేదికపై తీసుకురావడం, మానవతావాదాన్ని పెంచడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం.
<li> సంకీర్తనా ఉద్యమాన్ని ప్రోత్సహించడం, సామూహిక కీర్తనలు చేపట్టడం, తద్వారా చైతన్యమహాప్రభు [[బోధన]]<nowiki/>లను అమలు పరచడం.
<li> భక్తుల కొరకు, ఆధ్యాత్మిక భవనాలను నిర్మించడం.
<li> భక్తులను, సభ్యులను దరిచేర్చి, [[సాత్విక(సాత్విక్)|సాత్విక]] జీవన చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం.