ఆరిజోనా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Map of USA AZ.svg|thumbnail|అమెరిక మ్యాపులో అరిజోనా రాష్ట్రం]]
[[దస్త్రం:Painted Desert Inn, Petrified Forest National Park AZ.jpg|thumb|right|250px]]
'''ఆరిజోనా''' [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా నైఋతి ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన [[వేసవి కాలం|వేసవి]]<nowiki/>కి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతాకాలానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్రానికి [[న్యూమెక్సికో]], యూటా, నెవాడా, [[కాలిఫోర్నియా]], [[కొలరాడో]] రాష్ట్రాలు సరిహద్దులు. [[మెక్సికో]]లోని సొనోరా, బాజా కాలిఫోర్నియా అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన [[గ్రాండ్ కేనియన్|గ్రాండ్ కాన్యన్ లోయ]], అనేకమయిన అడవులు, స్మారక స్థూపాలు, రెడ్ ఇండియన్ ల ఆవాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీని రాజధాని, అతిపెద్ద నగరమూ ఫీనిక్స్.
 
అమెరికాలో చేరిన రాష్ట్రాల్లో అరిజీఓనా 48 వది. 1912 ఫిబ్రవరి 14 న రాష్ట్ర హోదా పొందింది. చారిత్రికంగా న్యూ స్పెయిన్ లోని అల్టా కాలిఫోర్నియాలో ఉండే ఈ ప్రాంతం, 1821 లో మెక్సికోలో భాగమైంది. మెక్సికో - అమెరికా యుద్ధాంలో ఓడిపోయాక 1848 లో మెక్సికో ఈ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించింది. రాష్ట్రం లోని దక్షిణ కొసన ఉన్న ప్రాంతాన్ని 1853 లో అమెరికా కొనేసింది.
"https://te.wikipedia.org/wiki/ఆరిజోనా" నుండి వెలికితీశారు