ఆర్కిటెక్చర్ మండలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''ఆర్కిటెక్చర్ మండలి''', భారతీయ [[భారత పార్లమెంటు|పార్లమెంటు]]<nowiki/>చే ఆమోదంపబడిన ఆర్కిటెక్ట్స్ చట్టం, 1972 ద్వారా ఏర్పడినది. 1972 సెప్టెంబరు 1న అమలులోకి వచ్చింది. ఆ చట్టంలో ఆర్కిటెక్ట్స్ యొక్క నమోదు, విద్యా ప్రమాణాలు, [[గుర్తింపు కార్డు|గుర్తింపు]] అర్హతలు, నైపుణ్యానుభవాలు ఉంటాయి. [[భారత ప్రభుత్వము]] కొన్ని నియమాలను, ఆర్కిటెక్చర్ మండలి కొన్ని నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు.
 
== అవలోకనం ==
ఎవరైనా తన వృత్తి '[[వాస్తుశిల్పి|ఆర్కిటెక్ట్]]' అని నమోదు చేసుకోవాలనుకుంటే, తాను ఆర్కిటెక్చర్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి. ఆర్కిటెక్టగా నమోదు కావాలంటే, అందుకు అవసరమైన అర్హతలు కలిగివున్న [[కళాశాల]]<nowiki/>లో విద్యని అభ్యసించాలి. అందుకు అనుగుణంగా ఆర్కిటెక్చర్ మండలి (కనీస ప్రమాణాలు ఆర్కిటెక్చర్ విద్యా నిబంధనలు, 1983) లో పొందుపరిచారు. ఒక వ్యక్తి ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగాలనుకుంటే అతను కలిగివున్న నమోదు సర్టిఫికెట్ ను  పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి  అయినా తప్పుగా నమోదు చేయడం లేదా అక్రమ మార్గంలో నమోదు సర్టిఫికెట్ ను వాడేందుకు పాల్పడితే [[క్రిమినల్]] నేరం, ఇందుకు దండన విభాగం 36 లేదా 37 (2), ఆర్కిటెక్ట్స్ చట్టం, 1972 క్రింద శిక్షార్హులు.
 
== విధులు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్కిటెక్చర్_మండలి" నుండి వెలికితీశారు