ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: డిశంబర్ → డిసెంబరు, , → , (3), , → , (2)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
'''పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి ''' పూర్వపు [[మద్రాసు]] ప్రెసిడెన్సీలోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు<ref>{{Cite book|title=Periyar|last=R|first=Muthukumar|publisher=Kizhaku Pathipakam|year=2008|isbn=9788184930337|location=Tamilnadu|pages=15}}</ref><ref name="Arooran-1">{{cite book|title=Tamil renaissance and Dravidian nationalism, 1905–1944|last=Arooran|first=K. Nambi|year=1980|page=152}}</ref><ref name="Vicuvanātan-1">{{cite book|title=The political career of E.V. Ramasami: a study in the politics of Tamil Nadu, 1920–1949|last=Vicuvanātan|first=Ī. Ca|year=1983|page=23}}</ref><ref name="balija">, a Merchant Caste of Telugu Ancestry who descended from the migrant commanders of [[Vijayanagar Empire]]</ref>.
 
ఈయన నాస్తికవాది, సంఘ సంస్కర్త. [[తమిళనాడు]]లో ఆత్మగౌరవ ఉద్యమం, ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను [[రాక్షసులు]]<nowiki/>గా, వానరులుగా చిత్రీకరించిందంటూ [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా [[బ్రాహ్మణ]] వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు రాయలసీమకి చెందిన బలిజలు .
 
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన, ఇతని అనుచరులు దేశ [[స్వాతంత్ర్యం]] కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో [[రాజాజీ]] నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం [[హిందీ]] భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో [[తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం|హిందీ వ్యతిరేకోద్యమాన్ని]] పెద్దయెత్తున చేపట్టి చివరికి [[హిందీ భాష|హిందీ]] బోధనను విరమింపచేశాడు.