కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ె → ే , కుమర్తే → కుమార్తె
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 125:
 
#2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.కనకరత్నం, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అమ్మిశెట్టి కిశోర్ ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామాన్ని 2012-13 ఆర్థిక సంవత్సరానికి, కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో 282 నివాస గృహాలు ఉండగా 100% మరుగుదొడ్లు ఉన్నాయి. 2015,ఆగస్టు-22వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచి, ఎం.పి.డి.వో., పంచాయతీ కార్యదర్శి, ఆర్.డబ్లు.ఎస్. ఏ.ఈ., [[విశాఖపట్నం]]<nowiki/>లో రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [2]&[3]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==