కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (2), ఎర్ప → ఏర్ప, , → ,, ) → ) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 39:
==జీవిత విశేషలు==
కాటం లక్ష్మీనారాయణ [[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు [[1924]] వ సంవత్సరంలో [[సెప్టెంబరు 19]] న జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడా మనమనికి వచ్చాయి. [[1942]] [[అక్టోబరు 12]] న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో [[సత్యాగ్రహం]] చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము [[పోలీసులు]] లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయణ సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు [[బూర్గుల రామకృష్ణారావు]]ని, లక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ [[బూర్గుల రామకృష్ణారావు]]
భారత దేశానికి [[స్వాతంత్ర్యం]] వచ్చింది, కాని నైజాము స్టేటులో [[విముక్తి కోసం|విముక్తి]] లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని [[1947]] [[ఆగస్టు 15]] న బూర్గులవారితో కలిసి మద్రాసు చేరి [[రష్యా]], [[అమెరికా]], [[ప్రాన్సు]] వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి [[హైదరాబాదు]]లో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. [[కొండా వెంకట రంగారెడ్డి]]కి లక్ష్మినారాయణ అంటే చాల ఇష్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిచయాలుండేవి. [[1947]] [[మే]] నెల 11 న పెళ్ళి చేసుకొన్న లక్ష్మినారాయణ నాలుగు నెలలకే మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక [[ఉద్యమం]]
==పత్రికారంగంలో==
నైజాము స్టేట్ [[భారత దేశము|భారతదేశం]]
==మరిన్ని కార్యక్రమాలు==
స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది అని నమ్మేవారు లక్ష్మి నారాయణ. స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కుంటున్నా.... [[నైజాము స్టేటు]] లోని యోధులకు ఆ అవకాశం రాలేదు. వీరికి కూడా ఆ అవకాశం రావాలని లక్ష్మినారాయణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం దానికి అంగీకరించ లేదు. దాంతో లక్ష్మినారాయణ " [[తెలంగాణ సమర యోధుని సత్యాగ్రహం]]" అని రాసిన ఒక అట్టను మెడలో తగిలించు కొని ప్రధాని ఇంటి ముందు [[నిరాహార దీక్ష]] చేసారు. ఈ విషయాన్ని [[ఢిల్లీ]] పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతొ ఇందిరా గాంధి లక్ష్మిణాయణను పిలిపించి కారణం అడగగా......, దానికి లక్ష్మి నారాయణ " సంస్థానాలలో స్వాతంత్ర్య యోధులను మీరు గుర్తించక పోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాము. బ్రిటిష్ ఆంధ్ర స్వాతంత్ర్య యోధులు ఒక బ్రిటిష్ వారితోనె పోరాడారు. కాని సంస్థాన లోని యోధులు అటు సంస్థానాధీశులతోను, ఇటు బ్రిటిష్ వారితోను పోరాడారు. [[ఆగస్టు 15|15 ఆగస్టు]] మాకు స్వాతంత్ర్య దినం కాదా? [[హైదరాబాదు]] విముక్తి జరిగిన [[సెప్టెంబరు 17]] ను [[స్వాతంత్ర్య దినోత్సవం|స్వాతంత్ర్య దినం]]
ఇతను చేసిన మరో ఘన కార్యం ఏమంటే? హైదరాబాదు స్వాతంత్ర్య సమార చరిత్రను ప్రామాణిక పద్ధతుల్లో గ్రంథస్థం చేయించడం. ఆ విధంగా వచ్చిందే మాణిక్య రావు గారి 844 పేజీల [[హైదరబాదు స్వాతంత్ర సమర చరిత్ర]]. ఇది ఇప్పటికీ ప్రామిణిక గ్రంథం. దాన్ని అప్పటి భారత రాష్ట్ర పతి జైల్ సింగ్ చేత ఆవిష్కరింప జేసారు. [[పి.వి.నరసింహరావు|పి.వి.నరసింహ రావు]], [[టి. అంజయ్య]], [[కాసు బ్రంహానంద రెడ్డి]], [[భవనం వెంకట్రామ రెడ్డి]], ఈ నలుగురు ముఖ్య మంత్రులతో ఒక పెద్ద సభను నిర్వహించారు. ఇతను నిర్వహించిన సభలకు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర సమర యోధులు, [[దలైలామ]] వంటి వారు కూడా పాల్గొనే వారు. తన స్వంతానికి ఏ మాత్రం పాటు పడక కేవలం ప్రజలకు, విలువల కొరకు ఎంతటి వారినైన ఎదిరించి ధైర్యంగా నిర్మొహమాటంగా నిలబడటం కాటం లక్ష్మినారాయణ గారి వ్యక్తిత్యం లోని ప్రధాన [[గుణము|గుణం]]. ఆ మహా యోధుడు [[2010]] వ సంవత్సరం [[ఫిబ్రవరి 25]] నాడు తను కొలిచే [[శ్రీ కృష్ణుడు|శ్రీ కృష్ణు]]
==మూలాలు==
|