గౌతమి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటీమణులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
| children = సుబ్బులక్ష్మి (జ. 1999)
}}
'''తాడిమల్ల గౌతమి''', [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] సినిమా నటి. ఈమె [[విశాఖపట్నం]]లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా [[సినిమా]]<nowiki/>లలో నటించే అవకాశమొచ్చింది. ఈమె [[ఏసుక్రీస్తు]] జీవితగాథను చిత్రీకరించిన [[దయామయుడు]] సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె ''గురు శిష్యన్'' సినిమాతో [[తమిళ సినిమా]] రంగములో ప్రవేశించినది. ఇందులో [[రజనీకాంత్]] సరసన నటించినది.
ఈమె 1998, జూన్ 4న [[చెన్నై]]లోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది.
 
"https://te.wikipedia.org/wiki/గౌతమి_(నటి)" నుండి వెలికితీశారు