జననం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వైద్యశాస్త్రంలో జననం: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
[[Image:HumanNewborn.JPG|right|thumb|Newborn after typical hospital birth]]
'''పుట్టుక''' లేదా '''జననం''' (Birth) ఒక [[జీవి]] భూమి మీద జీవించడానికి పుట్టడం. ఈ [[జీవులు]] వాని జీవితకాలం పూర్తయిన తర్వాత [[మరణం]] (Death) ద్వారా ఈ [[భూమి]]<nowiki/>నుండి నిష్క్రమిస్తాయి. ప్రతి జీవి [[తల్లి]] నుండి మాత్రమే జన్మిస్తుంది.
 
==భాషా విశేషాలు==
పంక్తి 15:
==పునర్జన్మ==
{{main|పునర్జన్మ}}
పునర్జన్మ లేదా పునర్-జన్మ (ఆంగ్లం : Rebirth లేదా Reincarnation) : మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగీ భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగీ ఇంకో జీవితం గడపడం, ఈ విధానాన్నే 'పునర్జన్మ' అని వ్యవహరించవచ్చు. ఈ పునర్జన్మ విశ్వాసం కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలింతరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే [[జీవితం]]<nowiki/>లో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. ఉదాహరణకు యాక్సిడెంటయి, తీవ్రగాయాలకు గురై, తిరిగీ కోలుకోవడం లేదా చావునుండి బయటపడటం.
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/జననం" నుండి వెలికితీశారు