జలసంధి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రసిద్ధిచెందిన జలసంధులు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[ఫైలు:Strait.svg|thumb|200px|right|Diagram of a strait]]
[[జలసంధి|'''జలసంధి''']] ([[ఆంగ్లం]] Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద [[ఓడలు]] ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి [[మార్గము]]. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు [[వాణిజ్యం|వాణిజ్య]]<nowiki/>పరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద [[యుద్ధాలు]] జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన [[కాలువ]]లు కూడా త్రవ్వబడ్డాయి.
 
== ప్రసిద్ధిచెందిన జలసంధులు ==
[[ఫైలు:STS059-238-074 Strait of Gibraltar.jpg|thumb|right|The Strait of Gibraltar<br />(North is to the left: Spain is on the left and Morocco on the right.)]]
[[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>వ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన జలసంధులలో ముఖ్యమైనవి:
*[[పాక్ జలసంధి]] (Palk strait), [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[తమిళనాడు]] రాష్ట్రానికి, [[శ్రీలంక]] మధ్యలోని ప్రకృతి సిద్ధమైన జలసంధి. ఇక్కడే [[రామసేతు]] ఉన్నది.
*[[డోవర్ జలసంధి]], [[ఇంగ్లండు]], [[ఫ్రాన్స్]] మధ్యలో [[ఉత్తర సముద్రము]]ను [[ఇంగ్లీషు కాలువ]]తో కలుపుతుంది.
*[[గిబ్రాల్టార్ జలసంధి]], [[అట్లాంటిక్ మహాసముద్రము]], [[మధ్యధరా సముద్రము]]ల మధ్యనున్న ఏకైక [[ప్రకృతి]] సిద్ధమైన మార్గము.
"https://te.wikipedia.org/wiki/జలసంధి" నుండి వెలికితీశారు