జలసంధి (ఆంగ్లం Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద ఓడలు ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి మార్గము. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద యుద్ధాలు జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన కాలువలు కూడా త్రవ్వబడ్డాయి.

Diagram of a strait

ప్రసిద్ధిచెందిన జలసంధులు

మార్చు
 
The Strait of Gibraltar
(North is to the left: Spain is on the left and Morocco on the right.)

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన జలసంధులలో ముఖ్యమైనవి:

"https://te.wikipedia.org/w/index.php?title=జలసంధి&oldid=3588254" నుండి వెలికితీశారు