తపతీ నది: కూర్పుల మధ్య తేడాలు

+సాత్పురా పర్వత శ్రేణి లింకు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విస్తరణ}}
'''తపతీనది''' తూర్పున [[సాత్పురా పర్వత శ్రేణి|సాత్పురా పర్వతశ్రేణి]]<nowiki/>లో ఉద్బవించిన జీవనది. దీని నిడివి 720 కి.మీ. తపతీనది ' తాపీ ' తాప్తి అని కూడా అంటారు. ఖాన్ ప్రాంతంలో [[గుజరాత్]] రాష్ట్రంలో ప్రవేశించి [[సూరత్]] దగ్గిర [[అరేబియా సముద్రం]]లో ఈ నది సంగమిస్తూంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. [[సూరత్]]కు ఎగువను తపతీనది మీద ' కాకరపారా" వద్ద ఒక డామును నిర్మించి దాదాపు ఆరు లక్షల ఎకరాల పంటనేలకు సాగునీటిని అందిస్తున్నారు. యూకై గ్రామం వద్ద మరొక డామును నిర్మించడం వల్ల [[గుజరాత్|గుజరాత్‍]]<nowiki/>లో దాదాపు నాలుగు లక్షల ఎకారాల [[భూమి]]<nowiki/>కి పంటనీరు అందుతూంది. ఈ రెండు డాములను నిర్మించడంవల్ల [[సూరత్]]కు తరచు సంభవించే వరద ప్రమాదం అరికట్టబడింది. దీనివల్ల జలవిద్యుచ్చక్తి కూడా ఉత్పత్తి అవుతూంది. తూర్పుగా ప్రవహించి [[బంగాళాఖాతం]]లో కలిసే జలప్రవహాన్ని ' నది' అని, పడమటి దిక్కుగా ప్రవహించి [[అరేబియా సముద్రము]]<nowiki/>లో కలిసేదాన్ని ' నదం' అని [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో అంటారు. ఆ అర్థంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో కలిసే ' తపతి' నీ ' నర్మద' నీ నిజానికి ' నదులు అనడం కంటే ' నదాలు అనడం ఉచితం.
 
{{భారతదేశ నదులు}}
"https://te.wikipedia.org/wiki/తపతీ_నది" నుండి వెలికితీశారు