దేవరాజు మహారాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+వర్గం:జనగామ జిల్లా శాస్త్రవేత్తలు; ± 2 వర్గాలు (హాట్కేట్ ఉపయోగించి) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 40:
==జీవిత విశేషాలు==
డా.దేవరాజు మహారాజు [[ఫిబ్రవరి 21]], [[1951]] న [[వరంగల్]] జిల్లా [[కోడూరు]] లో జన్మించారు. స్వగ్రామం [[వడపర్తి]], [[భువనగిరి]], [[హైదరాబాదు|హైదరాబాద్]]
దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవుల్ని, 50 మంది మరాఠి దళిత కవుల్ని కవితాభారతి, మట్టిడుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే [[ఒడియా భాష|ఒరియా]] మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితల నెన్నింటినో అనువదించారు. [[హిందీ భాష|హిందీ]] కవి హరివంశ్రాయ్ బచ్చన్ 'మధుశాలి'ని అదే ధాటితో తెలుగులోకి తెచ్చారు. 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]] వార పత్రిక 1991-92) వారి కథలతో సహా పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికల్ని తెలుగు పాఠకులకందించారు. పిల్లల కోసం రాసిన [[చైనా]] జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి. భారతీయ జానపదం 1994-96లో తేట తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.
|