ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 11:
# [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే [[వైద్యశాస్త్రము|వైద్య]] పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
 
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యులను "ధన్వంతరి" అనే [[బిరుదు]]<nowiki/>తో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.
 
==వ్యుత్పత్తి==
పంక్తి 22:
 
== కాశీరాజ దివోదాస ధన్వంతరి ==
[[భాగవతం]]<nowiki/>లోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి [[పురూరవుడు|పురూరవ]] వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి <ref name="agarwal"/>
# కాయ చికిత్స (Internal Medicine)
# కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు