నాగపట్టినం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
footnotes =
}}
'''నాగపట్నం''' లేదా '''నాగపట్టణం''' [[ఆంగ్లం]]: '''Nagapattinam''', '''Nagapatnam''' or '''Negapatam''', nagapatanamu; [[తమిళం]]: நாகப்பட்டினம்) [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[సముద్రతీరం]]<nowiki/>లోని పట్టణం, పురపాలక సంఘం, [[నాగపట్నం జిల్లా]] కేంద్రం. ఈ జిల్లా [[అక్టోబరు 18]], [[1991]] సంవత్సరంలో [[తంజావూరు]] జిల్లా నుండి వేరు జిల్లాగా ఏర్పాటుచేయబడింది. [[చోళ సామ్రాజ్యం]]లో నాగపట్నం ప్రముఖ రేవు పట్టణం.
 
ఇక్కడి సౌందర్యరాజ పెరుమాళ్ [[దేవాలయం]] వైష్ణవ [[దివ్యదేశాలు]] ప్రసిద్ధిచెందినవి. నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షమైన ప్రదేశము, తిరుమంగై ఆళ్వార్ కీర్తించింది. నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను.<ref>తిరునాగై (నాగ పట్టణమ్), దివ్యదేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997, పేజీ.31.</ref>
"https://te.wikipedia.org/wiki/నాగపట్టినం_జిల్లా" నుండి వెలికితీశారు