పెదపారుపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 123:
ఈ [[గ్రామ పంచాయతీ]] నవంబరు-5,1951 నాడు ఆవిర్భవించింది. [4]
 
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గారపాటి లక్ష్మి, [[సర్పంచి|సర్పంచ్‌]]<nowiki/>గా ఎన్నికైనారు. [10]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ ఆంజనేయస్వామివారి మందిరం===
#ఈ ఆలయంలో 2015,[[అక్టోబరు]]-27వ తేదీ [[మంగళవారం]] నాడు, పంచలోహ విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ఠాపన ఉత్సవం, శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 కలశాలతో, పంచమృతాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ విగ్రహ తయారీకి అయిన 2.4 లక్షల రూపాయల వ్యయాన్ని, గ్రామస్తులంతా సమష్టిగా [[విరాళం]]<nowiki/>గా అందజేసినారు. [4]
#ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని, 2016,[[ఫిబ్రవరి]]-13వ తేదీ [[శనివారం]]నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే విఘ్నేశ్వరపూజ, ఆకుపూజ, నాగావళి అర్చన, విశేష పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. [6]
===శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం===
పంక్తి 133:
[[వరి]], [[కూరగాయలు]],,అపరాలు
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఈ గ్రామం [[వ్యవసాయం|వ్యవసాయ]]<nowiki/>కంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో నూతన వరవడి రూపొందించిన వరి కోత మిషను వర్కు షాపు ఉంది.
== ప్రముఖులు==
*[[చెరుకూరి రామోజీరావు]]: పారిశ్రామికవేత్త, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు. ఈనాడు పత్రిక సంపాదకులు . వీరు ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై దత్తత తెసికొన్నారు.<ref>ఈనాడు కృష్ణా; 2015,మే నెల,3వతేదీ; 9వపేజీ.</ref>
"https://te.wikipedia.org/wiki/పెదపారుపూడి" నుండి వెలికితీశారు