భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 18:
[[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో రంగప్రవేశం చేసిన [[ముంబై|ముంబయి]] కథానాయికలలో '''భూమిక చావ్లా''' ఒకరు. భూమికకు [[యువకుడు]] మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు [[మిస్సమ్మ (2003 సినిమా)]] చిత్రానికి గాను ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
[[ఆగస్టు 21]], [[1978]] లో [[ఢిల్లీ]]
[[బాలీవుడ్]] లో ఆమె మొదటి సినిమా [[2003]] లో విడుదలై, [[సల్మాన్ ఖాన్]] కథా నాయకుడిగా నటించిన ''తేరే నామ్''. యోగా గురువైన భరత్ ఠాకూర్ ను [[2007]] లో ఆమె వివాహం చేసుకున్నది. [[కవిత్వం]] అంటే ఆమెకు మంచి ఆసక్తి.<ref>{{Cite web |url=http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-14 |archive-url=https://web.archive.org/web/20090529070504/http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php |archive-date=2009-05-29 |url-status=dead }}</ref>
|