మలయాళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[మలయాళ|మలయాళం]] (മലയാളം) ''' దక్షిణ [[భారతదేశము]]లోని [[కేరళ]] రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష [[భారత దేశము|భారతదేశము]] యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళ మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.[[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత దేశం]]<nowiki/>లో [[తెలుగు]], [[తమిళ్|తమిళ]], [[కన్నడ]] భాషల తర్వాత '''మలయాళం''' అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.
 
{{భాష|name=మలయాళ|nativename=''മലയാളം''
పంక్తి 50:
 
== ప్రణాళిక , అభివృద్ధి ==
అధికార భాషగా , [[పాఠశాల]]<nowiki/>లు, [[కళాశాల]]<nowiki/>లో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ పరస్పరలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి.
 
== చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మలయాళం" నుండి వెలికితీశారు