నా పేరు రాధిక. నేను కర్నాటకలోని ఒక చిన్న ఊరు దాండేలిలో (Dandeli) పుట్టి పెరిగాను. రాయలసీమలో కర్నూలు, ఆంధ్రలో రాజమండ్రి, తెలంగాణాలో హైదరాబాదు నగరాలతో చాలా emotional connection ఉంది. అలాగే వృత్తిరీత్యా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నా - Bombay, Riyadh నగరాలంటే నాకు చాల ఇష్టం. ఇది నా పరిచయం.

ఆంగ్ల భాష అంటే నాకు ప్రీతి. తెలుగు భాషా అంటే ప్రాణం. కొన్ని నెలల్లో ఒక్క ఆంగ్లపదం వాడకుండా కొన్ని వ్యాసాలు వ్రాయడమే నా ప్రస్తుత లక్ష్యం.


Currently, I am working at IIIT Hyderabad. I am a co-PI for IndicWiki project.

Know me through my webpage.