పటేల్ అనంతయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
పటేలు అనంతయ్య<ref>పాలమూరు జిల్లా సమకాలీన కవులు - [[ఆచార్య ఎస్వీ రామారావు]]</ref> [[1933]], [[డిసెంబరు 25]]వ తేదీన [[పాలమూరు జిల్లా]] [[నాగర్‌కర్నూల్]] తాలూకా [[గోరిట]] గ్రామంలో పుల్లమ్మ, వెంకటలక్ష్మయ్యలకు జన్మించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఏ పట్టా, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో స్నాతకోత్తర డిప్లొమా చదివాడు. సహకార శాఖలో వివిధ హోదాలలో [[నల్లగొండ]], [[హైదరాబాదు]], [[అనంతపురం]] మొదలైన ప్రాంతాలలో పనిచేసి జాయింట్ రిజిస్ట్రార్‌గా పదవీవిరమణ చేశాడు. పదవీవిరమణ తర్వాత [[నల్గొండ జిల్లా|నల్లగొండ జిల్లా]]<nowiki/>లో సమగ్ర సహకార అభివృద్ధి పథకం కింద [[వ్యవసాయదారుడు|రైతుల]] ఆర్థిక అవసరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాడు. ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. [[ఆకాశవాణి]]<nowiki/>లో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పటేల్_అనంతయ్య" నుండి వెలికితీశారు