పారుపల్లి కశ్యప్: కూర్పుల మధ్య తేడాలు

- 3 వర్గాలు; ± 2 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 31:
==కెరీర్==
===ప్రారంభ కెరీర్ (1997-2004)===
11 ఏళ్ల క్రితం పారుపల్లి కశ్యప్ [[హైదరాబాద్]] లో ఎస్.ఎం.ఆరిఫ్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో మొదట చేరాడు. కశ్యప్ తండ్రి ఉద్యోగస్తుడు, ఆయన బదిలీ అయినప్పుడు వారి కుటుంబం కూడా మారుతూ ఉండేది. వీరు [[బెంగుళూర్]] కి మారినపుడు కశ్యప్ "పడుకొనే అకాడమీ"లో చేరాడు. 2004 లో వారు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కొద్దికాలం కశ్యప్ [[ఆస్తమా]]<nowiki/>కు గురై కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 2000-03 సమయంలో [[బెంగుళూరు]]<nowiki/>లో వీరు ఉన్నప్పుడు ఇతనికి ఆ వాతావరణం పడక ఇలా అయ్యుంటుందని భావించారు. రోగనిర్ధారణతో తను విస్మయానికి గురై తన క్రీడా జీవితం ముగిసిపోతుందేమోనని భావించాడు, కానీ ఈ సమస్యను అధిగమించాలని సంకల్పించుకొని చాలా చాలా ప్రయత్నాలు చేశాడు. తగిన మందులు ఉపయోగించడంతో తన పరిస్థితి సమూలంగా మెరుగయ్యింది. తరువాత పూర్వ ఆల్ [[ఇంగ్లాండ్]] ఓపెన్ బాడ్మింటన్ ఛాంపియన్ [[పుల్లెల గోపీచంద్]] చే నిర్వహించబడుతున్న "గోపిచంద్ అకాడమీ"లో తన శిక్షణను కొనసాగించాడు.
 
===ప్రొఫెషనల్ కెరీర్ (2005-ప్రస్తుతం)===
పంక్తి 37:
 
==2014 కామన్వెల్త్ గేమ్స్==
32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్) పై గెలిచాడు. 1982లో సయ్యద్ మోడీ తరువాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా కశ్యప్ ఘనత సాధించాడు.<ref>http://timesofindia.indiatimes.com/sports/tournaments/commonwealth-games-2014/india-at-glasgow/Kashyap-shuttle-arrives-on-big-stage-as-India-finishes-fifth-at-CWG/articleshow/39574535.cms</ref> ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా కశ్యప్ కు 25 లక్షల రూపాయల నగదును నజరానా గా ప్రకటించాడు. అలాగే [[హైదరాబాద్ జిల్లా]] బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) తరపున కశ్యప్ కు లగ్జరీ [[కారు]]<nowiki/>ను బహుమతిగా అందించనున్నట్లు హెచ్‌డీబీఏ అధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించాడు.
 
==గురువును మించిన శిష్యుడు==
"https://te.wikipedia.org/wiki/పారుపల్లి_కశ్యప్" నుండి వెలికితీశారు